Install App
saiamruthala1975
This browser does not support the video element.
ఆర్మూర్: ఆర్మూర్లో పలు వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు
Armur, Nizamabad | Aug 23, 2025
ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లల్లో శనివారం ఉదయం 11:30 పోలీసులు సోదాలు నిర్వహించారు. జిల్లా సిపి ఆదేశాల మేరకు 10 బృందాలుగా విడిపోయి పోలీసులు వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడంతో ప్రజలు బెంబేలు ఎత్తిపోయారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!