Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి : IFTU

Ramagundam, Peddapalle | Sep 1, 2025
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ స్కీం కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం నెలకు 26,000 అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్లో జరిగా ఐ ఎఫ్ టి రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు ఈ మేరకు వారు సోమవారం మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us