వికలాంగుల పెన్షన్ల తొలగింపు విషయంలో మహాధర్నకు మొదటి ఇచ్చిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి. శుక్రవారం ఆలూరు లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర వికలాంగుల ఆధ్వర్యంలో మహాధర్న నిర్వహించారు. అర్హులుగా ఉన్న వారికి అనర్హులుగా నోటీసులు ఇవ్వడం దారుణం అని అన్నారు. అంగవైకల్యం ఉన్న వారిని తొలగించడం నీచమైన పని అన్నారు.