బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ కు ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా అలంపుర్ మాజీ ఎమ్మెల్యే సీసీ కార్యదర్శి ఎస్ఎస్ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి అలంపూర్ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.