సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూరు డ్యామ్ లో 25 వేల పది క్యూసెక్కులు ఇంట్లో కొనసాగుతుండగా రెండు రెస్ట్ గేట్లు ఓపెన్ చేసి 22,212 క్యూసెక్కుల జలాలను బయటకు వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ జాన్ స్టాలిన్ శుక్రవారం తెలిపారు .ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టిఎంసిలుగాను ప్రస్తుతం 16.64 టీఎంసీల నీరు ఉన్నట్లు పేర్కొన్నారు.