Download Now Banner

This browser does not support the video element.

ఆత్మకూరు: ఆత్మకూరులో కూలిన వంద ఏళ్లనాటి వేప చెట్టు

Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరులోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో వంద ఏళ్లనాటి భారీ వేప చెట్టు బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి నేలకొరిగింది. భారీ వర్షాలకు సైతం చెక్కుచెదరని ఈ చెట్టు గత రాత్రి నుంచి కురుస్తున్న కొద్దిపాటి వర్షానికి పడిపోయింది. పగటిపూట ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు భారీగా ఈ ప్రాంతంలో సేదతీరే వారు. చెట్టు పడిపోవడంతో చుట్టుపక్కల ప్రజలు వచ్చి చెట్టును చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us