Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: నిధులు మంజూరు అయిన ఇంకా కొన్ని పనులు కార్యరూపం దాల్చలేదు: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

Ibrahimpatnam, Rangareddy | Aug 23, 2025
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారం హస్తినాపురం వనస్థలిపురం మనసురాబాద్ పరిధిలోని పాలు కాలనీలలో శనివారం మధ్యాహ్నం జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పార్టీలతో కలిసి ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు నిధులు మంజూరు అయినప్పటికీ ఇంకా కొన్ని పనులు కార్యరూపం దాల్చలేదని గుర్తు చేశారు వెంటనే పనులు పూర్తి చేయాలని కోరారు. స్పందించిన జోనల్ కమిషనర్ అధికారులను ఆ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us