Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: శాంతిపురం మండలంలో ప్రతి ఇంట సోలార్ విద్యుత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రెస్కో చైర్మన్ ప్రతాప్

Kuppam, Chittoor | Sep 1, 2025
సూర్య కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంధి వాళ్ళని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాన్ని అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని రెస్కో చైర్మన్ ప్రతాప్ పేర్కొన్నారు ఈ సందర్భంగా శాంతిపురం మండలంలోని కోతి గుట్లపల్లి గ్రామంలో సూర్యగ్రహ సోలార్ విద్యుత్ ఏర్పాటు కార్యక్రమానికి సోమవారం వేసుకో కమిటీ సభ్యులు టిడిపి నేతలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us