కూటమి ప్రభుత్వం గుడ్డి గవర్నెన్స్ కాదని గుడ్డి గవర్నెన్స్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి. శుక్రవారం అయిన మీడియాతో మాట్లాడుతూ యూరియా కోసం రైతుల క్యూలో ఉంటే రాత్రివేళ టిడిపి బినామీలు గోడౌన్స్ కి సైలెంట్ గా యూరియాని తరలిస్తున్నారని కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారని అన్నారు యూరియా స్కాం 250 కోట్ల వరకు ఉంటుందని తిరుపతిలో ఈ నెల 9న దీనికి సంబంధించి ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. డి వో ఆఫీస్ వద్దకు రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు.