కాకినాడ జిల్లా తుని పట్టణ ప్రధాన మార్కెట్లో వినాయక చవితి రోజు సైతం కొనుగోలు దారులతో కిటకిటలాడుతూ కనిపించాయి..ముందు రోజు వర్షం ఆటంకం వచ్చిన నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో సైతం కిటకిటలాడాయి. ప్రధానంగా గొల్లప్పరావు సెంటర్ సూర్య క్యాంటీన్ సెంటర్ మార్కెట్ యార్డ్ ప్రాంగణాలు గణపతి స్వామి పూజ సామాగ్రి దొరికే కేంద్రాలుగా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాలు కలకలాడుతూ కనిపించాయి