ప్రచార/ ప్రచుర నార్ధం... హైవే సర్వీస్ రోడ్డు కల్వర్టులో దిగబడ్డ లారీ తృటిలో తప్పిన ప్రమాదం నగరంలో నాసిరకం నిర్మాణాల వల్ల రోడ్లు భవనాల శాఖ నగరపాలక సంస్థ జాతీయ రహదారుల సర్వీసు రోడ్లు, కల్వర్టుల శిథిలావస్థకు చేరి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, సివి వర్మ, కె .మధుసూదన్, ఏ సుదర్శన్ యాదవ్ తెలిపారు. గురువారం పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం ఐటిసి కంపెనీ సమీపంలో హైవే సర్వీస్ రోడ్డు కల్వర్టు లో దిగబడ్డ లారీని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరం లో పలు శాఖల రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాఘవేంద