మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేరుతో నకిలీ వాట్సప్ ఐడి క్రియేట్ చేసి, ఐడిఓసి లోని సిబ్బందికి వాట్సాప్ మెసేజ్ చేశారని, ఈ చర్య వలన జిల్లా పరిపాలన విధానానికి ఇబ్బందికరంగా ఉంటుందని, కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సప్ క్రాయేట్ చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె.వి పవన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబాబాద్ టౌన్ సిఐ గట్ల మహేందర్రెడ్డి తెలియజేశారు.