Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి : యూత్ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ కుమార్

Nagarkurnool, Nagarkurnool | Aug 31, 2025
ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని యూత్ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us