Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటం చేయాలన్న రాష్ట్ర సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ

Wanaparthy, Wanaparthy | Sep 7, 2025
ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించి స్థానిక ఉద్యమాలు చేయాలని గ్రామస్థాయిలలో నుండి మండల స్థాయి మండలం స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి అనునిత్యం క్షేత్రస్థాయిలో ఉండి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు ఎం.డి జబ్బర్ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు రాజు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us