ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బేజాలేల్ స్మాట్రిక్ భారత దేశ పర్యటనను వ్యతిరేకిద్దామని మరణకాండ కు నిరసనగా ఇజ్రాయిల్ తో సంబంధాలు అన్నింటిని భారత ప్రభుత్వం రద్దు చేయాలని ఐఎఫ్టియు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కృష్ణ నరేష్ కోరారు ఈ మేరకు బుధవారం స్థానిక పైలా చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.