పాడుగామా ఆంధ్రపై విచారణ పూర్తయిందని త్వరలోనే బాధ్యులపై చర్యలుకు ఉపక్రమిస్తారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు తిరుపతిలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ టిడిపి దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఎవరు తప్పు చేసినా పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పార్టీ అధిష్టానానికి అందరూ సమానమేనని అన్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా గత వైసిపి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని చెప్పారు.