ప్రజలకు సేవలు అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ప్రజాపాలన దిశగా కొనసాగుతున్నామని గ్రంథాలయ చైర్మన్ తెలిపారు సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందని ప్రజలకు చేతనిచ్చే దిశగానే తమ పని చేస్తున్నామని ఆయన తెలిపారు