పట్టణంలోని హరిహరాలయంలో గణనాథుని దర్శించుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.హరిహరాలయంలో గణనాథుని దర్శించుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని హరిహరాలయంలో గణనాథుని ఏర్పాటుచేసిన గణనాథుని మాజీ మంత్రి జీవన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా గత తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా గణనాథుడు పూజలు అందుకోని ఈరోజు శుక్రవారం నిమజ్జనం సందర్భంగా స్వామివారిని మాజీమంత్రి జీవన్ రెడ్డి తో పాటు డిఎస్పి రఘు చందర్ పటాన్ సిఐ కరుణాకర్ ఘనాథుని దర్శించుకుని ప్రత్యేక