Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్న ఎన్ సన్యాసినాయుడు

Srikakulam, Srikakulam | Sep 5, 2025
పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎన్ సన్యాసినాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన వీఆర్పై విశాఖపట్నం రేంజ్ నుంచి బదిలీపై వచ్చారు. ఈ జిల్లాలో గతంలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. ప్రధానంగా పాతపట్నం, మెళియాపుట్టి మండలాల సరిహద్దుల్లో ఉన్న ఏఓబీ చెక్ పోస్ట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నిషేధిత వస్తువులు, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us