గోపురం మండలంలో పలుచోట్ల పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు, వారి వద్ద నుండి 13200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు గోకవరం ఎస్సై పవన్ కుమార్ శనివారం రాత్రి తెలిపారు. పేకాట, గుండాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆయన హెచ్చరించారు.