విజయవాడ సింగ్ నగర్ లో దోమల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. గురువారం స్థానికులు మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా సైడ్ కాలవ డ్రైనేజీలలో చెత్త చెదారం పేరుకుపోవడంతో దోమల విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. అధికారులు స్పందించి దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు