కర్నూలు స్టేడియంలో ఈనెల 12న జరిగిన ఆఠ్య పాఠ్య సీనియర్స్ మిట్ కామ్స్ సెలెక్షన్స్‌లో కెజీబీవీ ఓర్వకల్లు విద్యార్థులు మొదటి స్థానం సాధించారు. శనివారం ఉపాధ్యాయులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ విద్యార్థులు ఈనెల 25 నుండి 27 వరకు పల్నాడు జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఉపాధ్యాయులు బి.రామేశ్వరి, ఆర్.వెంకటలక్ష్మి తెలిపారు. పలువురు ఆ విద్యార్థులను అభినందించారు.