రాజంపేట శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈనెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీ సిద్ధి గణపతి పత్సాహినిక పూజ నిర్వహించునున్నారు ఈ ఉత్సవానికి రావాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి నిర్వాహకులు ఆదివారం ఆహ్వాన పత్రిక అందజేశారు. శ్రీ రాఘవేంద్ర అసోసియేషన్ అధ్యక్షుడు సన్సెట్టి నరేష్ రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్ నవీన్ గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు