ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ మహిళ కళాశాల విద్యార్థులకు షీ టీం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు రూరల్ పోలీసులు విద్యార్థినిలు సమాజంలోని పలు విషయాలను తెలుసుకునే దిశగా షీ టీంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని పోలీసులు పేర్కొన్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత చెడు మార్గంలో వెళ్తున్న నేపథ్యంలో సన్మార్గంలో వెళ్లే దిశగా ప్రతి ఒక్క యువతీ యువకులు ముందుకు నడవాలని తెలిపారు