కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వ వచ్చిన తర్వాత బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంకణం బద్ధులై పనిచేస్తుందని ఇందులో భాగంగా ఈనెల 15వ తేదీ కామారెడ్డిలో జరుగుతున్న బిసి విజయోత్సవ సభను జయప్రదం చేయాలని కాంగ్రేస్ బిసి సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, గట్ల రమేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.