జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు. ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం జరిగే గణేష్ మండప నిర్వాహకులు గణేష్ నిమజ్జన శోభాయాత్ర ను మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభించాలని గణేష్ శోభాయాత్ర శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని అలా జరుపుకోవడం వలన పట్టణ ప్రజలు భక్తులు ఆ గణనాథుని శోభాయాత్ర వీక్షించగలరని తెలిపారు.గతంలో వినాయక శోభాయాత్రలో రోడ్డుపైనే గణనాథుని విగ్రహాలను వదిలి వెళ్లారని అలా వెళ్లకూడదని నిమజ్జనం చేసినా తరువాతనే వెళ్లాలని గ