గత మూడు రోజులుగా నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లిస్తామని మాజీ ఎమ్మెల్యే మదనపల్లి హనుమంతరావు అన్నారు గ్రామాలలో పంట పొలాలు పరిశీలించారు శమినాపూర్ వద్ద రైల్వే ట్రాక్ పరిశీలించారు స్థానికులు గుర్తించి ముందస్తు సమాచారం ఇవ్వడంతో పెన్ను ప్రమాదం తప్పిందన్నారు పంట నష్టపోయిన రైతుల వివరాలు సర్వే చేసి పంపిస్తా అన్నారు రైతులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రితో మాట్లాడి పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించే విధంగా కృషి చేస్తానన్నారు