విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విశాఖ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఈకరణకు వైఎస్ఆర్సిపి మొదటి నుంచి వ్యతిరేకమని తెలిపారు స్టీల్ ప్లాంట్ పోరాటం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని ఉత్తరాంధ్ర పోరాటంలో తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని తెలిపారు.