Download Now Banner

This browser does not support the video element.

గాలివీడు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం

Rayachoti, Annamayya | Aug 23, 2025
గాలివీడు మండలం బలిజపల్లకి వెళ్లే మార్గమధ్యంలో ఉన్న బ్రిడ్జ్ పైనుంచి ఆటో అదుపుతప్పి కిందపడింది.ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us