Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: సైబర్ నేరాలని అరికట్టడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి పట్టణంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

Kamareddy, Kamareddy | Sep 11, 2025
సైబర్ నేరాలను అరికట్టడంలో అవగాహన ప్రధాన ఆయుధమని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన సైబర్ క్రైమ్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సైబర్ వారియరు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ అందించిన టీ-షర్టులను పంపిణీ చేశారు. ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us