Download Now Banner

This browser does not support the video element.

అల్వకొండ గ్రామ సమీపంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

Banaganapalle, Nandyal | Aug 22, 2025
నంద్యాల జిల్లా సంజామల మండలం అల్వకొండ సమీపంలోని చీని తోటలో శుక్రవారం పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోనికి తీసుకుని 4500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు
Read More News
T & CPrivacy PolicyContact Us