మల్యాల మండల్ లంబాడిపల్లి గ్రామం లో దివ్యాంగుల మండల్ కన్వినర్ ముప్పారపు రామస్వామి ఎడిపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వృద్ధులు దివ్యాంగులతో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా బెజ్జంకి సతీష్ మాదిగ హాజరై మాట్లాడుతూ పెన్షన్ దారులకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు 4000 నుండి 6000 వరకు వృద్ధులకు బీడీ పెన్షన్, గీత, నేత, కార్మికులకు 2000 నుండి 4000 రక్త హీనత కలిగిన వారికీ 15000 వరకు పెంచుతామణి నమ్మించి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలల గడుస్తున్న పెన్షన్లు పెంచకుండా వారి బకాయిలను చెల్లించకుండా పెన్షన్ దార