జగన్నాథగట్టులోని టిడ్కో కాలనీని పరిశీలించిన మంత్రులు నారాయణ,రాష్ట్ర మంత్రి టి.జి భరత్ శనివారం పరిశీలించారు.టిడ్కో కాలనీలో సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు.ఇళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.మంత్రి నారాయణ కామెంట్స్ :టీడీపీ హయాంలో రాష్ట్రంలో 7 లక్షల టిడ్కో ఇళ్లు మంజూరు చేసాం.ఐదు లక్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు ఇచ్చాం.4.74 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచాం.మహిళలు సొంతింటిలో సంతోషంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.సీఎం ఆదేశాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా షీర్ హోల్డ్ టెక్నాలజీతో ఇళ్లు నిర్మించాం.సింగపూర్, మలేషియా