వినాయక చవితి వేడుకల్లో భాగంగా 5వ రోజు ఆదివారం తిరుపతిలోని పలు ప్రాంతాల నుంచి వినాయక సాగర్ వద్దకు వందలాది వినాయక విగ్రహాలు చేరుకున్నాయి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులు ఎంహెచ్ఓ డాక్టర్ యు అన్వేష్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు పర్యావరణాన్ని కాపాడేందుకు తిరుపతి ప్రజలు తమ వంతు కృషి చేశారని కొని యాడారు