మహిళా సంఘాల సభ్యులకు పంపిణి చేసే చీరలకు సంబంధంచి నిలువ చేయడానికి అనువైన గోదాం పాయింట్ లను బుధవారం మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం.రఘువరన్ పరిశీలించడం జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రం లో నాక్ కేంద్రం, మెప్మా సమావేశ మందిరం, కోరుట్ల లో స్త్రీ శక్తి భవనం, మెప్మా సమావేశ మందిరం ని అయన సెర్ప్ ఎపిడీ సునీత తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా DRDO మాట్లాడుతు జిల్లాలో ఐదు చోట్ల స్టోరేజి పాయింట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధిలో గల 20886 స్వశక్తి సంఘాలలో 239950 మంది మహిళా స్వశక్తి సభ్యులకు....