మాసబ్ ట్యాంకులోని మత్స్య భవన్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని చేప కాంట్రాక్ట్ రైతులు అర్ధమగ్న ప్రదర్శనను గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. 2023,24 సంబంధించి 75 కోట్లు, 2024, 25 కు సంబంధించి 34 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు వెంటనే వాటిని విడుదల చేయాలని తెలిపారు. రైతుల ప్రభుత్వము అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు చేప రైతులు కాంట్రాక్టర్లు కనపడటం లేదా అని వారు ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని అన్నారు.