విశాఖలో వాహనాలు నడిరోడ్డుపై కాలిపోతున్నాయి. గురువారం మల్కాపురంలోని జింక్ మార్గం వద్ద కారు దగ్ధమైంది. శుక్రవారం శంఖరమఠం రోడ్డులో బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. తరచూ వాహనలు నడుస్తుండగానే దగ్ధమవుతున్న వార్తలు తరుచూ వింటుంటాం. అయితే అసలు వాహనాలు ఎందుకు దగ్ధమవుతాయి. అలా కాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.బస్సులు, కార్లు వంటి వాహనాల్లో మంటలు చెలరేగడానికి అనేక కారణాలు ఉంటాయి.