Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్ లో విస్తృతంగా కార్డెన్ సెర్చ్ తనిఖీలు

India | Sep 13, 2025
అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లా గా తీర్చిదిదాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఈ సంధర్బంగా శనివారం ఉదయం 10 గంటలకు కర్నూల్ డీఎస్పీ శ్రీ జె.బాబు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కర్నూల్ నాలుగో పట్టణ సిఐ విక్రమసింహ, ఎస్సైలు మోహన్ కిషోర్ ,గోపీనాథ్ ,రామ మునయ్య , పోలీసు సిబ్బంది కలిసి కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజఫర్ నగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్స్, అనుమానితులు, ట్రబుల్ మాంగర్స్, సమస్యాత్మక వ్యక్తుల ఇళ్ళల్లో తనిఖీలు నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us