కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ముందు రైతులతో కలిసి ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. రైతులకు సరిపడా యూరియా కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం లేదని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రభుత్వం పై మండిపడ్డారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసి తీసుకు వెళ్తున్న వాహనాన్ని రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది,