Download Now Banner

This browser does not support the video element.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన జిల్లా పోలీస్ యంత్రాంగం

Ongole Urban, Prakasam | Aug 22, 2025
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నియామక ప్రక్రియలో భాగంగా, అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గా ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మరియు డీపీఓ సిబ్బంది నిర్వహించారు. ఈ పరిశీలనకు మొత్తం 349 మంది అభ్యర్థులకు గాను 327 మంది హాజరయ్యారు. (సివిల్ -144/153, APSP-183/196) అభ్యర్థుల విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రం, స్థానికత సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్ మరియు ఇతర అవసరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యర్థుల వద్ద నుండి మూడు సెట్ల అటెస్టేషన్ పత్రాలను తీసుకోవడం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us