ఆదోని పట్టణం సింహపురి కాలని లక్ష్మీ ఎస్టేట్ లో ప్రభుత్వ ఉద్యోగి వంశీకృష్ణ ఇంట్లో దొంగలు చోరికి పాలుపడ్డారు. సోమవారం బాధితుడు వంశీకృష్ణ తెలిపారు. 6 తులాల బంగారు 400 గ్రాముల వెండి చోరి అయినట్లుగా బాధితుడు వంశీ కృష్ణ తెలిపారు. వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి.కుక్కలకు మత్తు బిస్కెట్లు తినిపించి కుక్కను కటేసి ఇంటి మిద్దపై పెట్టి చోరికి పాల్పడ్డారని తెలిపాడు. అంతేకాక లక్ష్మీ ఎస్టేట్ లో రెండిళ్లలో చోరికి యత్నించడని ఒక ఇండ్లు కొత్తది కావడంతో వేను తిరిగి పక్కనే ఉన్న ఇంట్లో చోరీకి వెళ్లారు. ఒక తాళం పగలగొట్టి ఇంకో తాళం ఉండడంతో వెనుతిరిగారు మూడవ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.