గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి ములగాడా గ్రామం మద్యం మత్తులో బిచ్చగాడు పై దాడి చేసిన ముగ్గురు యువకులు.ఘటనలో మృతి చెందిన బిచ్చగాడు కేసులో అదుపులో తీసుకున్న గాజువాక పోలీసులు.గనీరెడ్డి ధనరాజు 23 సంవత్సరాలు, జిన్నాల హేమంత్ కుమార్ 24 సంవత్సరాలు, గురుబల్లి తరుణ్ కుమార్ 27 సంవత్సరాలు. గనిరెడ్డి ధనరాజు రౌడీషీటర్. సోమవారం ఉదయం కోర్టులో హాజరు పరిధి అనంతపురం రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.