Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో టెండర్లను పిలిచి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి : ఏఐటీయూసీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి

Nalgonda, Nalgonda | Aug 26, 2025
నల్లగొండ జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ మరియు పేషంట్ కేర్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలోని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అనుబంధం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు.. నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న శానిటేషన్ టెండర్ ల కాలపరిమితి త్వరలోనే ముగుస్తుండడంతో వెంటనే కొత్త టెండర్లను పిలిచి కనీస వేతనం అమలు చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us