Download Now Banner

This browser does not support the video element.

కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక పోతుంది మాజీ ఎమ్మెల్యే కాసు

Narasaraopet, Palnadu | Sep 8, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు మరియు రైతు కూలీ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూటమి ప్రభుత్వం కల్పించలేక పోతుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నరసరావుపేట పట్టణంలో తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో మిగతా మాట్లాడటం జరిగింది. కనీసం రైతుకు యూరియా కూడా ఈ ప్రభుత్వం అందించలేక పోతుందన్నారు. సుమారు పదివేల కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు గత ప్రభుత్వం చేపడితే చంద్రబాబు తనవారికి లంచాలు తీసుకుని అమ్ముకుంటున్నాడని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us