అన్నమయ్య జిల్లా రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాజంపేట పాత బస్టాండ్ లో జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రాజంపేట లో భారీ బహిరంగ సభలో రాజంపేటను ఎవరికి ఇబ్బంది లేకుండా జిల్లా కేంద్రం ప్రకటిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రాజంపేటలో భారీ బహిరంగ సభలో ఎక్కడైతే చెప్పారో అక్కడినుంచి ముఖ్యమంత్రివర్యులు నుంచి మేము అడుగుతున్నాం అయ్యా మీరు ఇద్దరు హామీ ఇవ్వడం జరిగింది సుమారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కాలం పూర్తయిపోయిందన్నారు.ఇప్