కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న షాపులకు సంబంధించి అద్దెలు చెల్లించని వారిపై అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. సౌదాగర్ మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ షాప్ నెం. 11 అద్దె బకాయి 75,000 వేలు, పప్పుల వీధి మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ షాప్ నెం. 18 60,333, షాప్ నెం. 22 అద్దె బకాయి రూ. 2,21,052 వేలు షాప్ నెం. 24 అద్దె బకాయి 13,00,000 చెల్లించలేకపోవడంతో షాపులు సీజ్ చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు.