రేపు వినాయక చవితి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో వినాయకులను ప్రతిష్టిస్తున్న సందర్భముగా పేట శాసనసభ్యులు డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి నేడు మంగళవారం 12:30 గంటల సమయంలో వినాయక మార్గ్ లో రోడ్డు ను పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలక్ట్రికల్ వైర్లను తొలగించాలని ఎలక్ట్రికల్ అధికారులకు సూచించారు. మరియు రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇసుక, ఇటుకలను తీయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.