Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురం గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ కరపత్రాన్ని ఆవిష్కరించిన జనసేన ఇన్‌ఛార్జ్‌ మర్రెడ్డి శ్రీనివాసరావు

Pithapuram, Kakinada | Aug 21, 2025
కాకినాడ జిల్లా పిఠాపురంలో గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీకి సంబంధించిన కరపత్రాన్ని గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు చేతుల మీదుగా బీజేపీ పట్టణ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగేలా చూడాలని ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుర్రి మురళీధర్ రావు, కర్నిడి తాతీలు, ఓలేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us