పెహల్గాం లో భారత యాత్రికలన్నీ అతి కిరాతనంగా చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రధాన నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద స్థావరాలను దాడి జరిగినప్పుడు ఆ సమయంలో ప్రతి భారతీయుడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు అదే స్ఫూర్తితో బుధవారం వినాయక చవితి సందర్భంగా ఎల్లప్పవానిపాలెం గ్రామంలో ట్రెండ్ సెట్టర్స్ ఆపరేషన్ సింధూర్ గణపతిని ప్రతిష్టించారు హెలికాప్టర్లో యుద్ధానికి వెళ్తున్న కమాండర్ లో గణపతి హెలికాప్టర్ నడుపుతున్న పైలట్గా ఏలుక పూజలు అందుకున్నారు అందరినీ ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు తయారు చేశారు