గురువారం వనపర్తి జిల్లా గోపాల్పేట పరిధిలోని ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఓ పి డి ఈ డి డి రిజిస్టర్ లను తనిఖీ చేశారు నిత్యం ఆసుపత్రికి జ్వరంతో ఎంతమంది వస్తున్నారని అందిస్తున్న వైద్య సదుపాయాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రికి వచ్చే వారికి డెంగ్యూ టెస్ట్లు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు డెంగ్యూ నమోదైన పరిసరాలలో యాంటీ లార్వా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు నిరుపేదలకు మెరుగైన వైద్య చికిత్సను అందించడానికి కృషి చేయాలని కోరారు.